ہم نشیں مت کہہ کہ بر ہم کر نہ بزمِ عیشِ دوست
واں تو میرے نالے کو بھی اعتبارِ نغمہ ہے
హం నషీన్, మత్ కహ్నా కె బర్హం కర్ న బజ్మె-ఇష్కె-దోస్త్
వా తో మేరె నాలే కో భీ అ'ఇతెబారె-నఘ్మ హై
మిత్రమా! ప్రియురాలి రసికసభలో
రభస వలదని నీవేల వారించ
నా విలాపమైనా సరే కనుము
అచట శ్రావ్యాలాపనై వినిపించ