Tuesday, January 31, 2012
అ
అస్-లె షుహూదె-షాహిద్
అహలె-వరా కే హల్ఖే మె
ఆ
ఆ 'ఈన క్యూ న దూ
ఆగ్ సే పానీ మె
ఆతా హై దాఘె-హస్రత్
ఆతే హై ఘైబ్ సే
ఆషిఖి సబ్ర్ తలబ్ ఔర్
ఆహ్ కో చాహియే ఎక్ ఉమ్ర్
ఇ
ఇత్నా హీ ముఝ్ కో
ఇష్రతె-ఖత్ర హై
ఇష్ఖ్ సే తాబీయత్ నె
ఇష్ఖ్ ముఝ్ కో నహీ
ఇష్ఖ్ పర్ జోట్ నహీ
ఇస్ సాద్గీ పె
ఇస్ నజాకత్ క బురా హో
ఈ
ఈమాన్ ముఝే రోకే హై
ఉ
ఉసే కౌన్ దేఖ్ సకతా
ఉస్కె దేఖే సె జో ఆజాతీ హై
క
కో'ఈ మేరె దిల్ సె పూచే
కహ్తే హో న దేంగే దిల్ ఆగర్
కిస్ సె మహ్రూమి-ఎ-ఖిస్మత్
కియా ఆ'ఈనె ఖానే క
కహూ కిస్ సె మై కే
క్యా ఫర్జ్ హై కే సబ్ కో
కబ్ సె హూ క్యా బాతాఊ
కల్ కే లియే ఆజ్ న కర్
కహా మైఖానే క దర్వాజా
కం నహీ జల్వాగరీ మె
క్యూ గర్దిషె-ముదాం సె
కిసీ కో దేకే దిల్ కో 'ఈ
కటే తో షబ్ కహే కాటే తో
కా'బే మె జా రహా తో
కహ్తా హై కౌన్ నాలా
కర్నే గయే థే ఉన్ సె
కుల్తా హై కిసీ సె క్యూ
ఖ
ఖత్ర ఖత్ర ఎక్ హయూల హై
ఖాసిద్ కె ఆతె ఆతె
ఖత్రే మె దజ్ల
ఖైదె-హయాతో-బందె-ఘం
ఖయాలె-మర్గ్ కబ్
ఖిజా క్యా ఫస్లె-గుల్ కిసే
ఖుదా కే వాస్తే దాద్
ఖుదాయా ! జజ్బా -ఎ-దిల్ కి
ఖమోషి మె నిహా
గ
గర్ తుఝ్ కో హై
గాలిబ్ చుటీ షరాబ్
గాలిబ్ కుచ్ అపనీ స'ఈ
గో హాత్ మె జుమ్బిష్ నహీ
త
తేరే ఖయాల్ సె రుహ్
తా ఫిర్ న ఇంతిజార్
తా'అత్ మె తా రహే
తుం వొహ్ నాజుక్
తేరే వాదే పర్ జియే హం
ద
దహర్ మె నక్షే-వఫా
దిలే-హర్ ఖత్ర హై
దోనో జహాన్ దేకే
దా'ఇం పడా హూ తేరే
దిల్ కో నియాజే-హస్రత్
దిల్ హీ తో హై
Monday, January 9, 2012
Sunday, January 8, 2012
ఈ షేర్లో గాలిబ్ రసముయొక్క, ఆ మాటకొస్తే కవితాతత్త్వము యొక్క ఉత్తమ స్వరూపాన్ని నిక్షిప్తం చేశాడు. ఈ షేర్ మననం చేసుకుంటే కవికుల గురువు జ్ఞప్తి కొస్తున్నాడు.అభిజ్ఞాన శాకుంతలంలోని "రమ్యాణి వీక్ష్య" శ్లోకం నా మదిలో కదులుతున్నది. అక్కడ కాళిదాసుని నాయకుడు రమ్యమైన వస్తువులను చూచి, మధురమైన శబ్దములను విని, సుఖంగా ఉన్నవాడు పర్యుత్స్కుడవుతున్నాడు, అంటే, అలజడి, అశాంతికి లోనవుతున్నాడు. ఇక్కడ, అనారోగ్యంగా ఉన్న వాడు ప్రియురాలి దృష్టి పడగానే స్వస్థతను పొందినట్టు నాయికకు గోచరిస్తున్నాడు. ఇదే తేడా. అయితే చమత్కృతిలో మాత్రం పూర్ణ సామ్యం కనబడుతున్నది. పర్యవసానం, ఇద్దరూ సౌఖ్యానికి దూరమయ్యారు. ఏదో పోగుటుకున్న వారిలా వాంచా లక్షణాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ కవితను షేర్-శిరోమణి గా పరిగణించడం అసమంజసం కాదు.
Friday, January 6, 2012
بھوکے نہیں ہیں سیر گلستان کے ہم ولے
کیوں کرنہ کھائیے کہ ہوا ہے بہار کی
భూకే నహీ( హై( సైర్ గులిస్తాన్ కె హం, వలె
క్యూ( కర్ న ఖాయే కె హవా హై బహార్ కీ
పుష్పవాటికల్లో విహరించడం
మాకు లేదు అంత ఆరాటం, కాని
ఆమనిగాలులననుభవించడం
మేమెందుకు కాదనడం
భగవంతుడు ప్రసాదించిన లెక్కలేనన్ని భోగ్య ఆనందాల కోసమే అర్రులుజాచి జీవించడం అంత ఆదర్శవంతమైన విషయం కాదు. కాని, ప్రకృతి అందించే అందాలను ఆస్వాదించక పోవడం కూడా, దైవకృపను తిరస్కరించినట్టే అవుతుంది. మాకు ఆరాటం లేదు అంటూనే, ఎందుకు కాదనడం అనడం ఒక గమ్మత్తు.
కోరికలన్నీ అందమైనవి అనుభవించ దగ్గవి. కొన్ని తీరినప్పటికీ అన్ని తీరకపోయాయని బాధ.
Tuesday, January 3, 2012
Subscribe to:
Comments (Atom)