Monday, December 13, 2010

ఇండియా-నీరా రాడియల 2G



లక్షలాదికోట్ల కుంభకోణము 'రాజా'
మక్షమున సంభవించినా; కౌరవ
పక్షపాతులవోలె దృష్టి హీనులయిరి ప్రజా
సంక్షేమక్షయకరుల్ రాజకీయరాక్షసుల్.


ఇండియాను 'నీరాడియా'విషకన్య
తన
రొండి సొగసులందాడించగ, మంత్రులు లంచ
గొండులై కామినీవిటులై, దండి 'టాటా'దులకై
గండికొట్టిరి దేశసంపదకు తిండిలేనిప్రజలన్ మరిచి.

No comments:

Post a Comment