ముఝ్ కో దయారె ఘైర్ మే మారా వతన్ సే దూర్
రఖ్ లీ మెరే ఖుదా నే మెరీ బేకసీ కీ షరం
మాతృభూమి నుండి దూరంగా
తీశావు నా ప్రాణాలు పరదేశంలో
పరువు కాపాడె నా దేవుడు
దైన్యం కలిగించిన పరిస్థితిలో
రఖ్ లీ మెరే ఖుదా నే మెరీ బేకసీ కీ షరం
మాతృభూమి నుండి దూరంగా
తీశావు నా ప్రాణాలు పరదేశంలో
పరువు కాపాడె నా దేవుడు
దైన్యం కలిగించిన పరిస్థితిలో
No comments:
Post a Comment