Thursday, July 1, 2010

కలలందు కలుగు బహు అనుభూతులు
కలవరపరుచునుకొన్ని మురిపించునుకొన్ని; మరి
తెలివిని పొందిన పిమ్మట అవి భ్రమలేయని
తెలిసినట్లు తత్త్వము బోధపడును సాధన తోడన్

No comments:

Post a Comment