గౌరవనీయులు ఆచార్య Dr. వల్లపు బుచ్చా రెడ్డి గార్కి,
నమస్కారం,
నిన్నమీతో ఫోన్లో అనుమతి తీసుకున్నట్లే ఒక కంప్యూటర్ ప్రతిని స్పీడ్ పోస్ట్ లో పంపిస్తున్నాను.
దయచేసి నా ఈ తొలకరి ప్రయత్నాన్ని మూల్యాంకనం చేసి ఆశీర్వదించగలరని ప్రార్థన. నేను మీకు సదా కృతజ్ఞునిగా మిగిలిపోతాను.
ఇట్లు,
భవదీయుడు,
( రామచందర్ దీకొండ )
9966354106
ramchander.deekonda@gmail.com
78, Om Nagar, Post: Golconda
Hyderabad 500008
No comments:
Post a Comment